రాజన్న సిరిసిల్ల, 2026-08-20
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగేల రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సర్ కోఆర్డినేటర్ టోనీ, ఏఎంసీ వైస్ ఛైర్మన్ నేరళ్ళే నరసింగం గౌడ్, సర్పంచ్ మోర లక్ష్మీరాజం, గదగొని సాగర్, లింగాల భూపతి, సుద్దాల శ్రీనివాస్ రాజేశ్వరరావు, సుద్దాల కర్ణాకర్, బండి పరశురాములు, పయ్యావుల శ్రీనివాస్, గడ్డం మధుకర్, తిరుపతి యాదవ్, లింగారెడ్డి, సామల గణేష్, భరత్ గౌడ్, అభి గౌడ్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.