శంషాబాద్, 14 September
శంషాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ.5కే భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు సోమవారం మంత్రి శ్రీధర్ బాబును కోరారు. దీనిపై స్పందించిన మంత్రి, త్వరలోనే క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శంషాబాద్, సెప్టెంబర్ 14: శంషాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ.5కే భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని క…








