Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 04
జగిత్యాల జిల్లా పెంబట్లలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డుపై వంటా-వార్పు కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి, దావ వసంత, గర్వాంద నరేష్ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల :కాంగ్రెస్ వైపళ్యాలపై బి ఆర్ ఎస్ పెంబట్ల లో వంటా వార్పు వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు రోడ్డు పై వంటా వార్పు లో పాల్గొన్న బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి, దావ వసంత, గర్వాంద నరేష్ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెంబట్ల గ్రామ శివారు నుండి రాజేసుని గుడి వరకు బి ఆర్ ఎస్ జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల బాకీ కార్డ్ పంపణి చేసారు దేవుని కండువా కప్పుకొని నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ లో చేరాను అని చెప్పుకున్న ఎం ఎల్ ఎ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో తేలు రాజు,పత్తి మహిపాల్ రెడ్డి,సత్యం రావు,ఆకుల రమేష్ పాల్గొన్నారు












