రంగనాథ్‌ను తక్షణమే బదిలీ చేసి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు
Share:

సారాంశం