Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 31
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,31,094 క్యూసెక్కులుగా నమోదైంది. ఔట్ ఫ్లో సున్నాగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 834.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 54.3495 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.
శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,31,094 క్యూసెక్కులుగా నమోదైంది. ఔట్ ఫ్లో సున్నాగా ఉంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 834.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 54.3495 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.










