
పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించేందుకు ఐఐటీ మద్రాస్ ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది.

పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించేందుకు ఐఐటీ మద్రాస్ ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది.

గతమూడేళుగపెడగఉడగీకళశఫీజుీయబసమె(ఆీఎఫ),సకపబకయుతకణమేవడుదచేయీపీజేఎ,ీజీగడయుయేఅససయేపతధుుపభుతవసహదు,జయసభసభయుడువేేదెడడకుఈసమసయుముఖయమతేవతెడడదృకతీసుకెళపకసతఆయహమీఇచచు

తెలంగాణలోని డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్), స్కాలర్షిప్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ప...

సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని, మాదిగ విద్యార్థులే జాతి సమగ్ర అభివృద్ధికి చోదక శక్తులుగా నిలవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి పుట్ట రవి మాదిగ పిలుపునిచ్చారు

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ...

బోరబండకు చెందిన ఓ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలకు బదులుగా ఇతర పుస్తకాలను కొనుగోలు చేయాలని విద్యార్థులపై

వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల ముగింపు వారంలో భాగంగా శనివారం రాయికల్లోని ప్రగతి హైస్కూల్ ఐఐటీ అకాడమీలో ప్రత్యేక కార్య

రాయికల్ : విద్యార్థుల ఆధార్ నమోదు వివరాల పరిశీలన, ధ్రువీకరణ, నవీకరణ ప్రక్రియలో రాయికల్లోని ప్రగతి పాఠశాల 100 శాతం లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయా

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో, పన్నెండో తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే, పన్నెండో తరగతిక

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు పుస్తకాల కొనుగోలు భారం మోపడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుబంధ పాఠశాలలు పుస్తకాల స్థానంలో సొ

ఖమ్మం జిల్లా మండలం తొండల గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని తొర్లపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పిల్లలకు అక్షరాలు నేర్పాల్సిన పాఠశాల భవనమే

సూర్యాపేట జిల్లా మండలం చాకిరాల ఎంపీపీ పాఠశాలలో తల్లిదండ్రుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్

సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలోని చాకిరాల ఎంపీపీ పాఠశాలను నడిగూడెం మండల విద్యాధికారి వనం సత్యనారాయణ సందర్శించారు. ఆయన విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నేషనల్ మీన్స్-కం-మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ () 202627 విద్యా సం

దేశంలో ఉపాధ్యాయ నియామక అర్హతలకు సంబంధించి కీలక మార్పులకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి () చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయ నియామక నిబంధనలు, , అర్హత ప్రమాణాలను సమీక్షిం

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ () 2026 అభ్యర్థులకు కీలక అప్డేట్ వెలువ

202627 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ () ఎక్స్ప్రెషన్ సిరీస్ కార్యక్రమాన్ని ప్రకటించ

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. విద్యార్థులు ఈనెల 6వ తేదీలోపు ఎటువంటి అపరాధ ర

ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు రేపు (బుధవారం) స్థానిక సెలవు ప్రకటించడమైనద

షాద్నగర్ : షాద్నగర్ : ఎన్నికల నేపథ్యంలో, డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎన్నికలు: చేసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టి ఆర్ ఎస్ ) పార్టీ షాద్నగర్ న