జగిత్యాల, 2026-06-05
జగిత్యాల శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాల శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన 5 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య భూమిపూజ చేశారు.
ప్రత్యేక పూజలు
అంతకు ముందు ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి, చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, సెక్రటరీ బండ శంకర్, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్, వీరబత్తిని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, కౌన్సిలర్లు పవిత్ర మహేష్, సాయి కిరణ్, వేముల శ్రీనివాస్, అధ్యక్షులు భోగ గంగాధర్, కార్యవర్గ సభ్యులు, సంఘం సభ్యులు, నాయకులు క్యాదసు నాగయ్య, నక్కల రవీందర్ రెడ్డి, వినోద్, కుసరి అనిల్, దుమల రాజ్ కుమార్, మహేందర్, శ్రవణ్, పంబాల రాము, కూతురు శేఖర్, దాసరి ప్రవీణ్, అల్లే గంగ సాగర్, మిలింద్ విజయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.












