సారాంశం
జగిత్యాల పట్టణ కేంద్రంలోని జాగృతి విద్యా విహార్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
ముఖ్య విషయాలు
- 1జగిత్యాల జాగృతి విద్యా విహార్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు
జగిత్యాల పట్టణ కేంద్రంలోని జాగృతి విద్యా విహార్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- 2ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
- 3తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా ఈ వేడుకలను నిర్వహించారు.
- 4విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
జగిత్యాల పట్టణ కేంద్రంలోని జాగృతి విద్యా విహార్ హైస్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా ఈ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జంగిలి తిరుపతిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు జంగిలి రమ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.