హనుమకొండ జిల్లాకు చెందిన డ్యాగలసాయి పవన్, న్యాయవాద వృత్తిరాణి స్తూనే పట్టుదలతో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. మల్లారం గ్రామానికి చెందిన సాయి పవన్, తన విజయం ద్వారా తల్లిదండ్రులకు, గురువులకు, ప్రాంతానికి గర్వకారణంగా నిలిచా
హనుమకొండజిల్లామండలంమల్లారంగ్రామానికిచెందినడ్యాగలసారయ్య,సత్యవతిదంపతులకుమారుడైనసాయిపవన్,జూనియర్సివిల్జడ్జినియామకంసాధించితల్లిదండ్రులతోపాటుతనకుచదువుచెప్పినగురువులకు,ప్రాంతానికిపేరుతెచ్చిపెట్టారు.
ఇంజనీరింగ్నుంచిన్యాయరంగంవైపుప్రస్థానం
మొదటఇంజనీరింగ్చేసినసాయిపవన్కున్యాయవ్యవస్థపైఉన్నమక్కువతోఆరంగంవైపుఅడుగులువేశారు.సమాజంనిఅన్యాయాలనుచట్టపరంగాఎదుర్కొంటూ,సామాన్యులకుసత్వరన్యాయంఅందేలాచేయాలనేఉద్దేశంతోపశ్చిమబెంగాల్నిఐఐటీఖరగ్పూర్
ఆతర్వాతఢిల్లీహైకోర్టు,తీస్హజారిజిల్లాకోర్టుతోపాటుహనుమకొండ,వరంగల్జిల్లాకోర్టుల్న్యాయవాదిగానిర్వహించారు.వృత్తిబిజీగాఉంటూనేజూనియర్సివిల్జడ్జిసాధించాలనేగట్టిపట్టుదలతోకష్టపడి,మూడుసార్లుపరీక్షలురాసిచివరకున్యాయమూర్తిపదవినిదక్కించుకున్నారు.
ఇదిలాఉండగా,నాలుగురోజులక్రితంతెలంగాణపోలీసుశాఖవిడుదలచేసినఏపీపీఆయనఈకొలువునుసాధించడంవిశేషం.సాయిపవన్తండ్రిసారయ్యవిశ్రాంతప్రభుత్వఉపాధ్యాయుడు,ఆయనగతంతెలంగాణఉద్యమంనూకీలకపాత్రపోషించారు.
ప్రముఖులఅభినందనలు
డ్యాగలసాయిపవన్జూనియర్సివిల్జడ్జిగాఎంపికకావడంపట్లపలువురుప్రముఖులుహర్షంవ్యక్తంచేస్తూఅభినందనలుతెలిపారు.వీరితెలంగాణబార్కౌన్సిల్సభ్యులుముద్దసానిసహోదరరెడ్డి,ఇండియన్లీగల్ప్రొఫెషనల్స్అసోసియేషన్రాష్ట్రప్రధానకార్యదర్శిసాయినినరేందర్,ఉపాధ్యక్షులుతీగలజీవన్గౌడ్,ఆర్గనైజింగ్సెక్రెటరీచిల్లరాజేంద్రప్రసాద్,రాష్ట్రకమిటీసభ్యులుజన్నుపద్మ,ఎగ్గడిసుందర్రామ్,సహచరన్యాయవాదులునారాయణరావు,ఇ.సత్యనారాయణరెడ్డి,బండిమొగిలి,ఎం.శ్రీనాథ్,చింతనిఖిల్,జన్నుప్రభాకర్,సన్నీకుమార్,రాహుల్,కేశ్వర్,డాక్టర్జిలుకరశ్రీనివాస్తదితరులుఉన్నారు.












