మంచిర్యాల జిల్లా రాయికల్ లోని విస్డం హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని మన్హా మోబిన్, ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ (ఐసిఐ) నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 13 ఏళ్ల అతి చిన్న వయసులోనే ప్రొఫెషనల్ ట్రైనర్ గా గుర్తింపు పొందడం విశేషం.
13 ఏళ్లకే ట్రైనర్ గా గుర్తింపు: ఐసిఐ అవార్డుతో సత్తా చాటిన విస్డం విద్యార్థిని
Share:

సారాంశం
మంచిర్యాల జిల్లా రాయికల్ లోని విస్డం హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని మన్హా మోబిన్, ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ (ఐసిఐ) నిర్వహించిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 13 ఏళ్ల అతి చిన్న వయసులోనే ప్రొఫెషనల్ ట్రైనర్ గా గుర్తింపు పొందడం విశేషం.
#మన్హా మోబిన్#విస్డం హైస్కూల్#ఐసిఐ అవార్డు#రాయికల్#బెస్ట్ పర్ఫార్మెన్స్#ట్రైనర్#మంచిర్యాల#Manha Mobin#ICI Award#Wisdom High School






