ప్రజాసేవ కి పదవులు అవసరం లేదని, సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఆయన చొరవతో మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కిటుంబాల కి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.1.20 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది.
ప్రజాప్రతినిధిగా పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచు కింటూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ కి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు.
కేశంపేట్ కేశంపేట్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు నిరుపేద కిటుంబాల కి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించేందు కి మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రత్యేక చొరవ తీసు కిన్నారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయ కిడు కానం ప్రేమ్ కిమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను సంప్రదించి బాధిత కిటుంబాల కి ఆర్థిక సాయం అందించాలని కోరారు. దీనిపై స్పందించిన అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సహకారంతో సీఎం సహాయనిధి చెక్ కిలు మంజూరయ్యేలా కృషి చేశారు.
ఈ మేర కి కె. అనూష కి రూ.60 వేల చెక్ కి, వినయ్ కి రూ.60 వేల చెక్ కి చొప్పున మొత్తం రూ.1,20,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి చేతుల మీదుగా లబ్ధిదారుల కి చెక్ కిలను అందజేశారు.
గ్రామస్తుల ప్రశంసలు
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అధికారం, పదవులతో సంబంధం లే కిండా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పనిచేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ, కార్యకర్తలు, గ్రామస్తుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఆయన కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయ కిడు కానం ప్రేమ్ కిమార్ గౌడ్, ఉపసర్పంచ్ కర్నెకోట నరేష్, నాయ కిలు కంది రాఘవేందర్ గౌడ్, దశరథ్, తేజ యాదవ్, హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.











