Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 23
రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ ప్రసాదానికి వేలం పాటలో సంఘ సభ్యుడు మొగిలిపాక మహేశ్ గౌడ్ రూ.4,516లకు దక్కించుకున్నారు.
రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించగా, సంఘ సభ్యుడు మొగిలిపాక మహేశ్ గౌడ్ రూ.4,516లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. మహిళలు, సంఘ సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.












