తాటిపెల్లిలోని సురభి గోశాలలో అమావాస్య సందర్భంగా గురువారం ప్రత్యేక గోసేవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు అమావాస్య ప్రవేశం ఉన్నందున, భక్తులు ఉదయం 9 గంటలకే గోశాలకు చేరుకొని గోవులకు గోగ్రాసం సమర్పించాలని కోరారు.
అమావాస్య సందర్బంగా సురభి గోశాలలో గోసేవ తాటిపెల్లి, జగిత్యాల రూరల్ :అమావాస్య సందర్బంగా తాటిపెల్లి సురభి గోశాలలో గురువారం ( )ప్రత్యేక గోసేవ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు అమావాస్య ప్రవేశం ఉన్నందున భక్తులు ఉదయం 9 గంటలకే గోశాలకు చేరుకొని గోవులకు గోగ్రాసం సమర్పించాలని కోరారు.గోవులకు గ్రాసం సమర్పించడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు. ఈ సందర్బంగా గోశాలకు వచ్చే భక్తుల కొరకు అల్పాహార విందు ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.భక్తులు,గోప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. స్థలం :సురభి గోశాల, తాటిపెల్లి,జగిత్యాల రూరల్












