ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాబార్డ్ డిడిఎం హన్మకొండ శ్రీ . చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో రసాయనాల (కెమికల్స్) వాడకం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. దీనిని నివారించడానికి సహజ రంగుల వాడకం ఎంతో అవసరమని తెలిపారు.

సహజ రంగుల తయారీకి దానిమ్మ తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, మైదాకు, బంతిపూలు, మోదుగపూలు, తుమ్మచెక్క వంటి వాటిని ఉపయోగించి పూర్తి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారుచేయవచ్చని, తద్వారా మార్కెటింగ్ ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో సహాయ సంస్థ కార్యదర్శి . విజయ్ కుమార్, . సుధారాణి, డిసిసి బ్యాంక్ సూపర్వైజర్ . నరేష్, సొసైటీ ప్రెసిడెంట్ బాసాని ప్రకాష్, . కల్పన, . దేవేందర్ మరియు 30 మంది మహిళలు పాల్గొన్నారు.