శాయంపేట్, 4 September
హన్మకొండ జిల్లా, మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో కృష్ణాష్టమి, జన్మాష్టమి పండుగ సందర్భంగా గోమాతకు ప్రత్యేక గోపూజ నిర్వహించారు. శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ భజన బృందాలు పాల్గొన్నాయి.
సెప్టెంబర్ 4,హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని, గట్లకానిపర్తి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్య…












