రాయికల్, 4 September
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిన్నారులు ఉట్టి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకటవ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం లో ఒకటవ వార్డులో కృష్ణాష్టమి జన్మ దినోత్సవ సందర్భంగా చిన్నారులందరూ ఏకమై ఉట్టి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో శివ, రాహుల్, రఘు, విష్ణు, హర్షవర్ధన్, గౌతమ్, ఈశ్వర్, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు..












