జగిత్యాల, 10 September
యఉభగెజషేమజధయోగఉషచ.ఈయమజథయయజయయ.
వినాయక నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెడ్డిజన సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో గురువారం ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరణరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు కోప్పర వెంకటరెడ్డి,సూర జగన్నాధరెడ్డి,ఎడవల రాంరెడ్డి,అయిల్నేని కృష్ణారెడ్డి,కొంగరి చిన్నా రెడ్డి,ముత్యాల రాంరెడ్డి,తాటిపర్తి విజయలక్ష్మి (మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ ) జిల్లా రెడ్డి సంఘం మహిళా సభ్యులు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలకు రెడ్డి సంఘం సభ్యులు అందరు తప్పనిసరిగా హాజరై వేడుకలను విజవంతం చేయాలనీ కోరారు.












