సారాంశం
ఖమ్మం: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన జూనియర్ బాలుర కబడ్డీ ఎంపిక పోటీల్లో మహదేవపురానికి చెందిన బట్ట వెంకట సాయి ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 26 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అతను జిల్లా తరఫున పాల్గొంటాడు.
ముఖ్య విషయాలు
- 1ఈ నెల 26 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అతను జిల్లా తరఫున పాల్గొంటాడు.
- 2రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపికైన మహదేవపురం క్రీడాకారుడు బట్ట వెంకట సాయి
ఖమ్మం: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన జూనియర్ బాలుర కబడ్డీ ఎంపిక పోటీల్లో మహదేవపురానికి చెందిన బట్ట వెంకట సాయి ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు.
- 3*రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపికైన మహదేవపురం క్రీడాకారుడు బట్ట వెంకట సాయి*
స్టేడియంలో (ధర్మ రథం) సెప్టెంబర్ 13
ఖమ్మం: స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన జూనియర్ బాలుర కబడ్డీ ఎంపిక పోటీల్లో మహదేవపురానికి చెందిన బట్ట వెంకట సాయి ఖమ్మం జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 26 నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అతను జిల్లా తరఫున పాల్గొంటాడు.
*రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపికైన మహదేవపురం క్రీడాకారుడు బట్ట వెంకట సాయి*