Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 09
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో శ్రావణమాసం ముగింపునకు ముందు రోజు నిర్వహించే సంప్రదాయ కంకణధారణ కార్యక్రమాన్ని స్థానిక హనుమాన్ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ, గ్రామ పంచాయితీ, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జగిత్యాల :లక్ష్మి పూర్,శ్రావణమాసం ముగింపుకు ముందు రోజు నిర్వహించే సంప్రదాయ కంకణధారణ కార్యక్రమాన్ని స్థానిక హనుమాన్ దేవాలయం లో భక్తి శ్రద్దలతో నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామ సంప్రదాయం ప్రకారం, గ్రామ కమిటీ, గ్రామ పంచాయితీ, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, భక్తులు సంప్రదాయబద్ధంగా కంకణాలు ధరించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామం లో భక్తి,ఐక్యత,సంప్రదాయ పరిరక్షణకు ప్రాధాన్యత చాటి చెప్పారు.












