ఖమ్మం, 12 September
ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు ఆదేశాల మేరకు, మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణలో పోలీసుల సూచనలు పాటించాలని, డీజేలకు అనుమతి లేదని తెలిపారు.
*గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో పోలీసు వారి సూచనలు పాటించాలి* *ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించాలి* *DJ లకు పర్మిషన్ లేదు-కాదని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం* *సిఐ రమేష్* జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు గారి ఆదేశాల మేరకు ఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ నందు గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ వారికి అవగాహన సదస్సును నిర్వహిస్తున్న సిఐ రమేష్... ఈ కార్యక్రమంలో ఎస్సైలు నవిత కిషోర్ తో పాటుగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించు నిర్వాహకులు పాల్గొన్నారు....*












