సారాంశం
మధిర పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. 21వ వార్డులోని సీఎస్ఐ చర్చి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ముఖ్య విషయాలు
- 121వ వార్డులోని సీఎస్ఐ చర్చి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- 2*రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య*
మధిర: మధిర పట్టణంలోని 21వ వార్డు CSI చర్చి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
- 3గుర్తుతెలియని వ్యక్తి సుమారు ఉదయం 3.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
- 4రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
మధిర పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.
Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 12
మధిర పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. 21వ వార్డులోని సీఎస్ఐ చర్చి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
*రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య*
మధిర: మధిర పట్టణంలోని 21వ వార్డు CSI చర్చి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి సుమారు ఉదయం 3.30 గంటల సమయంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.