బీజేపీ (ధర్మ రథం) సెప్టెంబర్ 02
చేరిన బోగ శ్రావణి బహుమతిగా ధర్మపురిఅర్వింద్ నిజాబాద్ స్పష్టఅమ్ధర్మపురియిిచ్చారు. ఇది రాజకీయపరమైనది కాదని, శీర్వదించినట్లుగా ఇచ్చానని తెలిపారు.
బోగ శ్రావణి జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పదవిని వదులుకొని బీజేపీలో చేరింది. పద్మశాలి సామాజిక వర్గం కు చెందిన అమ్మాయి.. యంగ్‌స్టర్ కాబట్టి దాదాపు 8 నెలలు బతిమిలాడుకొని BRS నుంచి BJPలో జాయిన్ చేయించుకున్నా. కారు గిఫ్ట్ ఇవ్వటమనేది రాజకీయం కాదు. ప్రేమతో ఆశీర్వాదం అన్నట్లుగా ఇచ్చా. అది మా డాడీకి నేను కొనిచ్చిన కారు. ఆయన కాలం చేశాక.. అలా మూలన పడి ఉండటం ఇష్టం లేక.. ఫ్యూచర్ లీడర్‌కు ఆశీర్వాదంలా మా నాన్న వాడిన సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చా. ఆ అమ్మాయి ఒక డాక్టర్. పోటీ చేసిన మెుదటి సారే జీవన్ రెడ్డితో సమానంగా ఓట్లు తెచ్చుకుంది. కాబోయే ఎమ్మెల్యే కూడా. మంచి భవిష్యత్తు ఉంది. గత నాలుగేళ్ల నుంచి దేశంలో నేనెక్కడ ఉన్నా వచ్చి రాఖీ కడుతుంది. అందుకే కారు గిఫ్ట్‌గా ఇచ్చా. దానికి కొందరు నానా యాగీ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏడ్చి చస్తున్నారు. అది సెకండ్ హ్యాండ్ కారు.. బయట అమ్మితే రూ.10 లక్షలు వస్తయ్ అంతే. దాని కంటే 20 రెట్లు చాలా మందికి ఇచ్చా. ఇంకా ఆ అమ్మాయికే తక్కువే ఇచ్చా.' అంటూ.. జగిత్యాల బీజేపీ నేత బోగా శ్రావణికి కారు గిఫ్ట్ ఇవ్వటంపై జరుగుతున్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ క్లారిటీ ఇచ్చారు.










