రాయికల్లోని విజ్డమ్ హైస్కూల్లో శుక్రవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర శ్రీరామ హృదయ కలశ యాత్ర, వరలక్ష్మి మహావ్రతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జిల్లా బాధ్యులు, విద్యాసంస్థల అధినేత ఎద్దండి నివేదిత, ముత్యంపు రాజురెడ్డి దంపతులు ఆదర్శంగా చేపట్టారు.
రాయికల్ విజ్డమ్ స్కూల్లో శ్రీరామ హృదయ కలశ పూజ, వరలక్ష్మీ వ్రతం
Share:

సారాంశం
రాయికల్లోని విజ్డమ్ హైస్కూల్లో శుక్రవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్ర శ్రీరామ హృదయ కలశ యాత్ర, వరలక్ష్మి మహావ్రతం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జిల్లా బాధ్యులు, విద్యాసంస్థల అధినేత ఎద్దండి నివేదిత, ముత్యంపు రాజురెడ్డి దంపతులు ఆదర్శంగా చేపట్టారు.
#విజ్డమ్ స్కూల్#రాయికల్#శ్రీరామ హృదయ కలశ పూజ#వరలక్ష్మీ వ్రతం#విద్యార్థుల్లో సత్ప్రవర్తన#ఆధ్యాత్మికత#జీయర్ స్వామి#ఎద్దండి ముత్యంపు రాజురెడ్డి