Hanumakonda/Kazipet (ధర్మ రథం) ఆగస్టు 15
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేట డీజిల్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిలియర్డ్స్, స్నూకర్, క్యారమ్స్, చెస్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త బిలియర్డ్స్, స్నూకర్ టేబుళ్లు, క్యారమ్స్ బోర్డులను ప్రారంభించారు. సీనియర్ డీఎంఈ ఎన్.వి. వెంకట కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేట డీజిల్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిలియర్డ్స్, స్నూకర్, క్యారమ్స్, చెస్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలను ప్రోత్సహించేందుకు కొత్త బిలియర్డ్స్, స్నూకర్ టేబుళ్లు, క్యారమ్స్ బోర్డులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ (. ) ఎన్.వి. వెంకట కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, మహిళా ఉద్యోగులు, చిన్నారులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బిలియర్డ్స్: రవికిరణ్, అంతయ్య స్నూకర్: రవికిరణ్, హరిభాస్కర్ క్యారమ్స్: రాముల సదానందం, జి. శ్రీనివాస్ చెస్: వి. సాయికృష్ణ, జె. సురేందర్ వాలీబాల్: విజేతలు 2 టీమ్, రన్నరప్ 2 4 సెక్షన్స్ టీమ్ మహిళల విభాగం: విజయ, హారిక, సుస్మిత
. ఎన్.వి. వెంకట కుమార్ దంపతులు, అనికేత్ ఖడే దంపతులు, -1 బి. శ్రీనివాసరావు, -2 వి.ఆర్. నాగరాజ దంపతులు, సతీష్, మల్లికార్జునరావు దంపతులు.
పి. వేదప్రకాశ్.
సల్మాన్ రాజ్, రాముల సదానందం, జి. శంకర్, కె. భాస్కర్ రెడ్డి, ఆంథోని స్వామి, ఎస్. నర్సయ్య, ఈఎఫ్ అమలారావు, ఎల్ఎఫ్ రాజశేఖర్, సూపర్వైజర్లు, ఇన్స్టిట్యూట్ సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వేడుకల్లో రైల్వే ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, చిన్నారులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.












