బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 2, 3 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణఅండమాన్సముద్రప్రాంతంలోకొత్తగాఏర్పడినఈఅల్పపీడనంపైఆంధ్రప్రదేశ్రాష్ట్రవిపత్తులనిర్వహణసంస్థఅప్రమత్తమైంది.రానున్న48గంటల్లోఇదిమరింతబలపడివాయుగుండంగామారేఅవకాశంఉందనివాతావరణశాఖహెచ్చరించింది.
ఈఅల్పపీడనంప్రభావంతో,వచ్చే2,3తేదీల్లోకోస్తాంధ్ర,జిల్లాల్లోమోస్తరునుంచిభారీవర్షాలుకురిసేఅవకాశంఉందనిఅధికారులుతెలిపారు.తీరప్రాంతప్రజలుఅప్రమత్తంగాఉండాలనిసూచించారు.
అర్నబ్తుపానుతోభారీపంటనష్టం
ఇటీవలఅర్నబ్తుపానుకారణంగారాష్ట్రవ్యాప్తంగాభారీవర్షాలు,ఈదురుగాలులుసంభవించాయి.ఈతుపానుధాటికిసుమారు3లక్షలకుపైగాహెక్టార్లలోపంటనష్టంవాటిల్లినట్లుఅంచనా.అనేకప్రాంతాల్లోపంటలునీటమునిగిరైతులుతీవ్రంగానష్టపోయారు.కొన్నిజిల్లాల్లోఇంకావర్షపునీరుతగ్గకపోవడంతోప్రజలుఇబ్బందులుపడుతున్నారు.
ఇప్పుడిప్పుడేఅర్నబ్తుపానునష్టంనుంచికోలుకుంటున్నతరుణంలోనేమరోఅల్పపీడనంముప్పుపొంచిఉండటంతోతీరప్రాంతప్రజలు,రైతులుతీవ్రఆందోళనచెందుతున్నారు.
అధికారులహెచ్చరికలు
వాతావరణశాఖహెచ్చరికలనేపథ్యంలోఅధికారులుఅప్రమత్తమయ్యారు.దిగువప్రాంతాలప్రజలుఅప్రమత్తంగాఉండాలని,తుపానుప్రభావితప్రాంతాల్లోనిరైతులుతగినజాగ్రత్తలుతీసుకోవాలనిసూచించారు.వేటకువెళ్లేమత్స్యకారులుకూడాసముద్రంలోకివెళ్లవద్దనిహెచ్చరికలుజారీచేశారు.











