ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా పిలుపుమేరకు చలో ఇందిరాపార్క్ కు వెళ్తున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ, విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతుందని బిజెపి నాయకులు తెలిపారు.
అక్రమ అరెస్టులు
Share:

సారాంశం

#ఫీజు రీయింబర్స్మెంట్#బిజెపి యువమోర్చా#చలో ఇందిరాపార్క్#మునగాల అరెస్టులు#విద్యార్థుల నిరసన#కాంగ్రెస్ ప్రభుత్వం#Fee Reimbursement#BJP Yuva Morcha#Munagala Protest#Telangana Politics