భారత సైనిక చరిత్రలో తొలి సారిగా మేజర్న వ్యాషెకావత్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎయిడ్-డి-క్యాంప్ గాని యమితులయ్యారు. ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఆర్మీ అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశ త్రివిధ దళాల పరంగా చూస్త
ఢిల్లీ:భారతీయసైనికచరిత్రలోమరోఅరుదైనమైలురాయినమోదైంది.భారతఆర్మీనుంచిరాష్ట్రపతిద్రౌపదీముర్ముకుఎయిడ్-డి-క్యాంప్గానియమితులైనతొలిమహిళాఅధికారిగామేజర్నవ్యాషెకావత్చరిత్రసృష్టించారు.దేశఅత్యున్నతసర్వోన్నతపీఠమైనరాష్ట్రపతికార్యాలయంలోఈప్రతిష్టాత్మకబాధ్యతలుచేపట్టినతొలిమహిళాఆర్మీఅధికారిగాఆమెఈఘనతసాధించారు.
త్రివిధదళాలపరంగాచూస్తే,ఈబాధ్యతలుచేపట్టినరెండోమహిళగామేజర్నవ్యానిలిచారు.అంతకుముందుఇండియన్నేవీకిచెందినలెఫ్టినెంట్కమాండర్యశస్వీసోలంకిఈపదవినిఅధిష్టించినతొలిమహిళగారికార్డుసృష్టించారు.
ఎయిడ్-డి-క్యాంప్బాధ్యతలుఏమిటిరాష్ట్రపతిఅధికారికపర్యటనలు,వేడుకలుమరియుఅన్నిఅధికారికకార్యక్రమాలకుహాజరయ్యేసమయంలోఏడీసీకీలకమైనసహాయకారిగావ్యవహరిస్తారు.ప్రొటోకాల్నుఎక్కడాలోపంలేకుండాపక్కాగాఅమలుచేయడంలోవీరుప్రధానభూమికపోషిస్తారు.
భారతసైన్యంలోపురుషులతోసమానంగామహిళలుఅన్నిరంగాల్లోదూసుకుపోతున్నతరుణంలో,మేజర్నవ్యాషెకావత్ఈపదవినిచేపట్టడందేశవ్యాప్తంగాఉన్నమహిళాఅధికారులకుగొప్పస్ఫూర్తినిఇస్తోంది.












