సూర్యాపేట జిల్లా మండలం కరివిరాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్రం నీలిమా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, విమర్శలు, కేసులు వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఆమె ముందుకు సాగుతున్నారు.
సూర్యాపేట జిల్లా మండలం కరివిరాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన గుర్రం నీలిమా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రాజకీయంగా, ఆర్థికంగా ఎంత దెబ్బతీసినా, ఎన్ని విమర్శలు, అవమానాలు ఎదురైనా, తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా, భయపడకుండా ముందుకు సాగుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆశీస్సులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్న స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది అయిన ఆమె మంచి ఆరోగ్యంతో ఉండి, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేసి ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.












