Suryapet/Munagala (ధర్మ రథం) జూలై 23
ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న బంగారు తల్లి ( ( దండగల గ్రీష్మ ) ) కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆమె జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విద్యలో ఉన్నత విజయాలు, ఉజ్వల భవిష్యత్తు కలగాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.
ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న బంగారు తల్లి ( దండగల గ్రీష్మ ) కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గ్రీష్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విద్యలో ఉన్నత విజయాలు, ఉజ్వల భవిష్యత్తు కలగాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.
"పుట్టినరోజు సందర్భంగా నీ ప్రతి కల సాకారం కావాలి... ప్రతి అడుగు విజయపథంలో సాగాలి... చిరునవ్వుతో నిండి ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాం."
హ్యాపీ బర్త్డే గ్రీష్మ! ధర్మరథం తెలుగు దినపత్రిక తరఫున గ్రీష్మకు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.










