సారాంశం
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో, ఖమ్మం పట్టణానికి చెందిన బిలీప్ హాస్పిటల్ అధినేత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మేడెంపూడి రమాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా, కోదాడ పట్టణానికి చెందిన కంచుకొమ్ముల శంకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, అనాధలు, మానసిక వికలాంగులకు భోజనం వడ్డించారు.
ముఖ్య విషయాలు
- 1వృద్ధాశ్రమంలో అన్నదానం: పారిశ్రామికవేత్త రమాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా సేవాకార్యక్రమం
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో, ఖమ్మం పట్టణానికి చెందిన బిలీప్ హాస్పిటల్ అధినేత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మేడెంపూడి రమాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా, కోదాడ పట్టణానికి చెందిన కంచుకొమ్ముల శంకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- 2ఈ కార్యక్రమంలో వృద్ధులు, అనాధలు, మానసిక వికలాంగులకు భోజనం వడ్డించారు.
- 3మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో, ఖమ్మం పట్టణానికి చెందిన బిలీప్ హాస్పిటల్ అధినేత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మేడెంపూడి రమాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా, కోదాడ పట్టణానికి చెందిన కంచుకొమ్ముల శంకర్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, అనాధలకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
- 4ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, రమాజ్యోతి గారు వైద్య రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, అదేవిధంగా సామాజిక సేవారంగంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు.
ముకుందాపురం (ధర్మ రథం) ఆగస్టు 31
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో, ఖమ్మం పట్టణానికి చెందిన బిలీప్ హాస్పిటల్ అధినేత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మేడెంపూడి రమాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా, కోదాడ పట్టణానికి చెందిన కంచుకొమ్ముల శంకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, అనాధలు, మానసిక వికలాంగులకు భోజనం వడ్డించారు.
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో గల ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో, ఖమ్మం పట్టణానికి చెందిన బిలీప్ హాస్పిటల్ అధినేత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మేడెంపూడి రమాజ్యోతి పుట్టినరోజు సందర్భంగా, కోదాడ పట్టణానికి చెందిన కంచుకొమ్ముల శంకర్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, అనాధలకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, రమాజ్యోతి గారు వైద్య రంగంతో పాటు పారిశ్రామిక రంగంలో ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, అదేవిధంగా సామాజిక సేవారంగంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఒక మహిళగా వివిధ రంగాలలో తనదైన శైలిలో పేదలకు అండగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.