Suryapet/Munagala (ధర్మ రథం) జూలై 23
మునగాలపోలీస్స్టేషన్కునూతనఎస్సైగాబాధ్యతలుస్వీకరించినమల్లుసంజురెడ్డినిఎంఆర్పీఎస్((MRPSఆధ్వర్యంలో ) నాయకులుమర్యాదపూర్వకంగాకలిసిశుభాకాంక్షలుతెలిపారు.ఈసందర్భంగాపుష్పగుచ్ఛంఅందజేసి,ఆయనవిధినిర్వహణలోవిజయవంతంగాముందుకుసాగాలనిఆకాంక్షించారు.
మునగాల పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మల్లు సంజు రెడ్డిని ఎంఆర్పీఎస్ (MRPS) ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, ఆయన విధి నిర్వహణలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎంఆర్పీఎస్( MRPS ) నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయం అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నూతన ఎస్సై మల్లు సంజు రెడ్డి నాయకత్వంలో మునగాల మండలంలో ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో MRPS సీతానగరం గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరి వెంకటేశ్వర్లు, బోలికొండ ప్రశాంత్, సూరపల్లి గోపి, పుల్లూరి సందీప్, కంపాటి గోపి తదితరులు పాల్గొన్నారు.










