ఒడిషా రాష్ట్రం, జయపురంకు చెందిన సీనియర్ జర్నలిస్టు, కవి సింహాద్రి శ్రీనివాస రావు రచించిన కొత్త వ్యవస్థ కై... కవితా సంకలనాన్ని విశాఖపట్నంలో శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
విశాఖలో ఘనంగా కొత్త వ్యవస్థ కై... కవితా సంకలనం ఆవిష్కరణ
Share:

సారాంశం
ఒడిషా రాష్ట్రం, జయపురంకు చెందిన సీనియర్ జర్నలిస్టు, కవి సింహాద్రి శ్రీనివాస రావు రచించిన కొత్త వ్యవస్థ కై... కవితా సంకలనాన్ని విశాఖపట్నంలో శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
#కొత్త వ్యవస్థ కై#కవితా సంకలనం#సింహాద్రి శ్రీనివాస రావు#విశాఖపట్నం#శ్రీ శ్రీ కళా వేదిక#పుస్తకావిష్కరణ#సాహిత్యం#కవిత్వం