సారాంశం
జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో ఇటిక్యాల గ్రామంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటి చెప్పింది.
ముఖ్య విషయాలు
- 1జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ రాయికల్
జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో ఇటిక్యాల గ్రామంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
- 2ఈ కార్యక్రమం అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటి చెప్పింది.
- 3జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ రాయికల్
రాయికల్: జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో ఇటిక్యాల గ్రామంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- 4ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్ ట్రెజరర్ సుధవేని మురళి గౌడ్ కొమ్ముల ఆదిరెడ్డి అంజిరెడ్డి దాసరి గంగాధర్ఆడేపు రామ్ ప్రసాద్ సామల సత్యనారాయణ వేణు సర్పంచ్ నీ రీ టి శ్రీనివాస్ వార్డు సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Jagtial/Raikal (ధర్మ రథం) సెప్టెంబర్ 08
జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో ఇటిక్యాల గ్రామంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటి చెప్పింది.
జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించిన లయన్స్ క్లబ్ రాయికల్
రాయికల్: జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో ఇటిక్యాల గ్రామంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్ ట్రెజరర్ సుధవేని మురళి గౌడ్ కొమ్ముల ఆదిరెడ్డి అంజిరెడ్డి దాసరి గంగాధర్ఆడేపు రామ్ ప్రసాద్ సామల సత్యనారాయణ వేణు సర్పంచ్ నీ రీ టి శ్రీనివాస్ వార్డు సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు