ఆధ్వర్యం (ధర్మ రథం) సెప్టెంబర్ 02
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దుబాయ్ లోని జనసేన గల్ఫ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
దుబాయ్ గల్ఫ్ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దుబాయ్ జనసేన గల్ఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పన్నాల పెద్దిరెడ్డి,సాయి యాదవ్,రాజేష్ బొక్క తదితరులు పాల్గొన్నారు










