మునగాల, 7 September
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా 40 లక్షల మంది విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా పిలుపుమేరకు చలో ఇందిరాపార్క్ కు వెళ్తున్న బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ, విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతుందని బిజెపి నాయకులు తెలిపారు.
*అక్రమ అరెస్టులు* ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల *చేయకుండా 40 లక్షల మంది విద్యార్థులను ఇబ్బంది గురి చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా* పిలుపుమేరకు చలో ఇందిరాపార్క్ వెళ్తున్న బిజెపి నాయకులను లో అరెస్ట్ చేసిన పోలీసులు అక్రమ అరెస్టులకు భయపడకుండా నిరంతరం విద్యార్థుల కోసం పోరాడుతామని మండలం బిజెపి అధ్యక్షులు మైలారిశెట్టి నాగేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాణబోతు శ్రీనివాస్ రెడ్డి గారు బేతంకపిల్ రెడ్డి గారు వినోద్ గారు ప్రధాన కార్యదర్శి పనస రమేష్ రెడ్డిపల్లి సైదులు సిహెచ్ గోవింద చారి పీవీ పవన్ కుమార్ ఎస్ వెంకట్ రెడ్డి గారు తదితరులు ను ముందస్తు అరెస్టు లు చేసినారు*











