జగిత్యాల, 3 September
జిల్లా రాయికల్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జిల్లా రాయికల్ లో బి ఆర్ ఎస్ భారీ ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బి ఆర్ స్ శ్రేణులు ఈరోజు రాయికల్ ల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.బి ఆర్ ఎస్ జనరల్ సెక్రటరీ టి. జీవన రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత, గర్వందుల నరేష్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయాలనీ డిమాండ్ చేసారు. ముఖ్యంగా రైతు భరోసా పెంపు, ఆడబిడ్డలకు స్కూటీ,నిరుద్యోగ భృతి,ఆటో డ్రైవర్లకు 1200 ఆర్థిక సహాయం లాంటి హామీలు నెరవేర్చి ప్రజలకు న్యాయం చేయాలనీ కోరారు.












