శాయంపేట్, 7 September
మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని ఖండించారు.
*👉ఈరోజు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర దంపతుల పిలుపుమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజు లు అవుతున్న ఏయొక్క హామీ అమలు చేయకపోగా కాలయాపన చేస్తూనందున హామీలు అమలు చేయాలని ప్రజావాణిలో ఎంపీడీవో గారికి ప్రజా సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడమైనది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను నల్ల టీ షర్టులతో నిరసన తెలుపుతూ ఉంటే అసెంబ్లీకి పోకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ మందార పేట హైవే రోడ్డుపై ధర్నా చేయడమైనది* *మీ కొమ్ముల శివ బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు*











