జగిత్యాల, 2026-06-05
జగిత్యాల పట్టణ వస్త్ర వ్యాపార సంఘం నూతన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని, నూతన అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాస్ కు, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
జగిత్యాల పట్టణ వస్త్ర వ్యాపార సంఘం నూతన అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని, నూతన అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాస్ గారికి, కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన అధ్యక్షుడిగా ఆకుబత్తిని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, ఆముద రాజు, కాశెట్టి తిరుపతితో పాటు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.












