శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శాయంపేటలో ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే బర్త్ రఫ్ చేయాలి
Share:

సారాంశం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శాయంపేటలో ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.
#తాత మధు#తాత మధు తొలగింపు#స్పీకర్ పై వ్యాఖ్యలు#కాంగ్రెస్ నిరసన#శాయంపేట#Tatha Madhu#MLC T. Madhu#Speaker G. Prasad#Congress protest#Telangana Politics