Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 19
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు దసరా పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించారు. వ తేదీ 10 అక్టోబర్ నుండి 22 వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవులకు ముందుగా వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు సమాచారం.అక్టోబర్ 10నుండి 22 తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి.
1 పరీక్షల షెడ్యూల్
అంతకు ముందు అక్టోబర్ 1నుండి 9 తేదీ వరకు 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు 1 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల టైం టేబుల్ ప్రకారం, 1 నుండి 5 తరగతులకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు, 6 నుండి 8 తరగతులకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.00 వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.
అలాగే, 7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 నుండి సాయంత్రం 4.00 వరకు, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ముగిసిన తరువాత దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.












