నిర్వహించనున్నట్లు (ధర్మ రథం) సెప్టెంబర్ 20
జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ మేళలో ఫాక్స్ కాన్ కంపెనీ హైదరాబాద్ లో అసెంబ్లీ ఆపరేటర్ పోస్టులకు 500 ఖాళీలు ఉన్నాయి.
జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రత్యేక జాబ్ మేళా జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు.
ఫాక్స్ కాన్ లో ఖాళీలు
ఈ జాబ్ మేళలో ఫాక్స్ కాన్ కంపెనీ హైదరాబాద్ లో అసెంబ్లీ ఆపరేటర్ పోస్టులకు 500 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.
అర్హతలు మరియు జీతం
వయసు 19 నుండి 35 సంవత్సరాలు. ఎస్ ఎస్ సి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి 19,280 జీతం ఉంటుంది. భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించబడుతుంది అని తెలిపారు.












