లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టిఎల్ఎస్ఎ) నూతన అధ్యక్షులుగా వి. దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. బాలు నాయక్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఎన్. రాజేష్ జారీ చేశారు.
లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టిఎల్ఎస్ఎ) అధ్యక్షులుగా వి. దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే. బాలు నాయక్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఎన్. రాజేష్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన దేవేందర్ రెడ్డికి, విద్యార్థుల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర, జిల్లా నాయకులు సూచించారు.
తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.












