సారాంశం
ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ () జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో, కోదాడ బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం ఎదుట ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
ముఖ్య విషయాలు
- 1నరసింహారావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 12 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు మృతి చెందారని తెలిపారు.
- 2ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి:
ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ () జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
- 3అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో, కోదాడ బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం ఎదుట ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
- 4ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జె.
ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ () జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో, కోదాడ బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం ఎదుట ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జె. నరసింహారావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 12 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు మృతి చెందారని తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతి చెందిన ఉపేంద్ర కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు.