జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా () నియమితులైన శ్రీమతి బి. వాసంతి గారిని, డీఈవో కార్యాలయంలో నిన్న మధిర డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం () బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.
జిల్లా నూతన విద్యాశాఖాధికారిగా () నియమితులైన శ్రీమతి బి. వాసంతి గారిని, డీఈవో కార్యాలయంలో నిన్న మధిర డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం () బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్రస్మా జిల్లా నాయకులు శ్రీ భోనగిరి నారాయణరావు, శ్రీ బట్టా అంజన బాబు, ట్రస్మా మధిర డివిజన్ అధ్యక్షులు శ్రీ బి. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీ జల్లా కృష్ణారావు, ట్రెజరర్ శ్రీ కాంతాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి తమ సహకారం అందించాలని వారు కోరారు.












