సారాంశం
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు. నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ముఖ్య విషయాలు
- 1మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి : నడిగూడెం సర్పంచ్ దున్నా శ్రీనివాస్
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు.
- 2ఈ సందర్భంగా సర్పంచ్ దున్నా శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని తెలిపారు.
- 3విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్ ఛార్జీలను పెంచిందని ఆయన పేర్కొన్నారు.
- 4రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు ఈ ప్రాంత పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన తెలిపారు.
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ కోరారు. నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దున్నా శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెస్ ఛార్జీలను పెంచిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు ఈ ప్రాంత పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓ వెంకటరమణ, విద్యార్థులు పాల్గొన్నారు.