జగిత్యాల, 21 September
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ రిజిస్ట్రేషన్ గడవ ఈ నెల 30వ తేదీతో మగియనంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ ఐడి ఉన్నవారినే నిజమైన రైతులుగా గుర్తించి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ద్వారా సంవత్సరానికి రూ.6000 అందజేయబడుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కొరకు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్, ఫోన్ నెంబర్ తో మీసేవ కేంద్రం లో లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర నమోదు చేసుకోవాలి. వ తేదీ వరకే ఈ అవకాశం ఉంటుంది. కావున, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ తెలియజేసింది.












