సారాంశం
జగిత్యాల జిల్లాలో పంట సర్వే ప్రక్రియ పూర్తయింది. వ్యవసాయ శాఖ ల ద్వారా రైతులకు ఈ సమాచారాన్ని అందిస్తోంది. గ్రామంలోని సర్వే నంబర్లకు సంబంధించిన పొలాల్లో పంట సర్వే పూర్తయిందని రైతులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
ముఖ్య విషయాలు
- 1పంట సర్వే పూర్తి
జగిత్యాల :ఫోన్ నెంబర్లకు sms ద్వారా సమాచారం వ్యవసాయ శాఖ నుంచి sms ద్వారా సమాచారం అందిస్తుంది.గ్రామంలోని సర్వే నెంబర్ కు సంబందించిన పొలాల్లో పంట సర్వే పూర్తి అయిందంటు రైతులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.సర్వేలో పంట వివరాలు తెలియ జేశారు.పంట సర్వే వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే 72 గంటలలోపు తమ స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు.
- 2గ్రామంలోని సర్వే నంబర్లకు సంబంధించిన పొలాల్లో పంట సర్వే పూర్తయిందని రైతులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
- 3పంట సర్వే పూర్తి
జగిత్యాల జిల్లాలో పంట సర్వే ప్రక్రియ పూర్తయింది.
- 4వ్యవసాయ శాఖ ల ద్వారా రైతులకు ఈ సమాచారాన్ని అందిస్తోంది.
Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 11
జగిత్యాల జిల్లాలో పంట సర్వే ప్రక్రియ పూర్తయింది. వ్యవసాయ శాఖ ల ద్వారా రైతులకు ఈ సమాచారాన్ని అందిస్తోంది. గ్రామంలోని సర్వే నంబర్లకు సంబంధించిన పొలాల్లో పంట సర్వే పూర్తయిందని రైతులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
పంట సర్వే పూర్తి
జగిత్యాల :ఫోన్ నెంబర్లకు sms ద్వారా సమాచారం వ్యవసాయ శాఖ నుంచి sms ద్వారా సమాచారం అందిస్తుంది.గ్రామంలోని సర్వే నెంబర్ కు సంబందించిన పొలాల్లో పంట సర్వే పూర్తి అయిందంటు రైతులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.సర్వేలో పంట వివరాలు తెలియ జేశారు.పంట సర్వే వివరాలపై ఏవైనా సందేహాలు ఉంటే 72 గంటలలోపు తమ స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు.
పంటల వివరాలు నమోదు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉంది, సర్వే వివరాలను పరిశీలించుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది