గాంధారి, 14 September
కామారెడ్డి జిల్లా మండలంలో ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారి రాజలింగం ఒక రైతుతో దురుసుగా ప్రవర్తించారు. ఆదివారం రాత్రి యూరియా కోసం ఫోన్ చేసిన రైతుతో, మేము ముఖ్యమైన సమావేశంలో ఉన్నామని తెలియదా రేపు రా, నీ సంగతి చెబుతాను అంటూ బూతులు తిట్టారు. ఈ సంఘటనపై రైతు తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం.
యూరియా అడిగిన రైతును బూతులు తిట్టిన వ్యవసాయ శాఖ అధికారి జిల్లా:కామారెడ్డి మండలం ఏవో రాజలింగం బూ...తు పురాణం ఆదివారం రోజు రాత్రి ఫోన్ చేస్తున్నావ్ మేం ఇంపార్టెంట్ మీటింగులో ఉంటాను అని తెల్వదా నువ్వు రేపు రారా నీ సంగతి చెప్తా అని బూతు పురాణం అందుకున్న ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారి.












