మధిర, 9 September
ఎలినినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, నాగార్జునసాగర్ ఆయకట్టులోని , ఎర్రుపాలెం మండలాలకు సాగర్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్..💦💧💦 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రేపు ఉదయానికి , ఎర్రుపాలెం మండలాలకు సాగర్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు రాక.!! 👉 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు. ,ఎర్రుపాలెం మండల రైతులకు శుభవార్త.ఎలినినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ఆయకట్టుఅయిన రెండవ జోన్ లో ఉన్నటువంటి ,ఎర్రుపాలెం మండలాలకు బ్రాంచ్ కెనాల్ ద్వారా మండలం,నిదానపురం మేజర్ ద్వారా ,ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు ఇచ్చుట కొరకు రైతుల విజ్ఞప్తి మేరకు ఆదివారం రాత్రి ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకువెళ్లగా అందుకుగాను వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు.మరో 20 గంటల్లో ఎర్రుపాలెం మండలాలకు సాగర్ జలాలు వస్తాయని ఒక ప్రకటనలో చైర్మన్ బండారు నరసింహారావు తెలిపారు.












